ఐడియా

చిట్కాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాలు పడుతున్నపుడు ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల తినే పదార్థాలల్లోకి చెడిపోవచ్చు. అనేక వ్యాధులు రావడానికి ఈ పురుగులు కారకాలు అవుతాయ. అందుకే వీటిని దూరం చేసుకోవడానికి శుభ్రతను పాటించాలి.
- వాక్యూం క్లీనర్‌తో ప్రతివారం లేదా పది రోజులకోసారి అన్ని సోఫాలూ, కుర్చీలూ, బెడ్స్ శుభ్రపరచాలి. ఫర్నీచర్స్‌కు ఎలాంటి పగుళ్ళూ లేకుండా పూడ్చేస్తుంటే పురుగులు రాకుండా ముందుజాగ్రత్త చర్య తీసుకోవాలి.
- దిండ్లు, పరుపులు నెలకోసారైనా వేసవి కాలంలో తప్పనిసరిగా ఎండలో రోజంతా రెండు వైపులా ఎండ తగిలేలా ఉంచాలి.
- మార్కెట్లో లభించే చాలా బెడ్ బగ్ నివారణలు స్ప్రేలు తెచ్చి వాడటం ఒక మార్గం.
-వేప నూనె, వేప ఆకులను నీటిలో వేసి బాగా తెర్లించి ఆ వేడి నీళ్ళను ఇంట్లో మూలలల్లో స్ప్రే చేయాలి. పురుగులున్నచోట వెనిగర్‌ను చిలకరిస్తే పురుగులు దూరం అవుతాయ.
- ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నట్లు, వ్యాధులు రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటిని వంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.