ఐడియా
చిట్కాలు.....
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
* గజ్జి, తామర వంటి సమస్యకు ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకు మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.
* వారానికి ఒకసారైనా పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రాకుండా అరికడుతుంది.
* రక్తహీనత సమస్య ఉన్నవారు ఆహారంలో వీలైనంతవరకు ఎక్కువగా మెంతికూర తీసుకోవాలి.
* అరటిపండును ముక్కలు చేసి రోజుకు రెండు మూడుసార్లు తింటే విమోచనాల నుండి విముక్తి కలుగుతుంది. ఆహారానికి ముందు అరటిపండును తీసుకోవడం మంచిది.
* గ్లాసు వేడి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
* కాలిన మచ్చలకు, గాయాలకు తేనె రాస్తే మచ్చలు త్వరగా పోతాయి.
* కొబ్బరినూనెలో కాస్త పసుపు కలిపి పాదాలకు రోజు రాత్రివేళ రాసుకొంటూ ఉంటే వేళ్ల మధ్య పాచడం లాంటివి ఉండవు. పైగా పాదాలు కాంతిగా కనిపిస్తాయ. పగుళ్ల సమస్యకూడా దూరమవుతుంది.
* బాగా మరిగిన పాలల్లో పసుపు మిరియం వేసుకొని కొన్నాళ్లు తాగితే గుండెజలుబు అరికట్టవచ్చు. గొంతు సమస్యల నుంచి కూడా దూరం కావచ్చు.