తెలంగాణ

తెలంగాణకు ఐఎఎస్‌ల కేటాయింపుపై క్యాట్ తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వేసిన పిటిషన్‌పై క్యాట్ మంగళవారం తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది అధికారులను తెలంగాణలోనే పనిచేయనీయాలని ఆదేశించింది. సోమేశ్‌కుమార్‌, అనంతరాము, శంషేర్‌, ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాకాటి కరుణ, రంగనాధ్‌, అంజనికుమార్‌లు తెలంగాణలోనే పనిచేయాలని క్యాట్‌ తీర్పు ఇచ్చింది.
సోమేశ్‌కుమార్‌, హరికిరణ్‌, అనంతరాము, శంషేర్‌, శ్రీజన, శివశంకర్‌, ఆమ్రపాలి, రొనాల్డ్‌ రోస్‌, వాణిప్రసాద్‌, మల్లెల ప్రశాంతి, కరుణ వాకాటి, అభిలాష, అంజనికుమార్‌, రంగనాథ్‌ క్యాట్‌ను ఆశ్రయించారు.