హైదరాబాద్

పేదల పక్షపాతి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అని, నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నదే అతని ప్రధాన లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ రావు అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సికిందరాబాద్, మెట్టుగూడా, ఆలుగడ్డబావి కూడలిలో ఫౌంటెయిన్, పార్కును డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.