హైదరాబాద్

దుమ్మురేపిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన పుర పాలక ఎన్నికల్లో కారు దుమ్మురేపింది. జిల్లాలోని ఏడు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ కైవసం చేసుకుంది. గులాబీ నేతల వ్యూహం ఫలించింది. జిల్లా నేతల వ్యూహ రచనతో గులాబీ జెండా రెపరెపలాడింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలు పకడ్భందీగా వ్యవరించారు.