హైదరాబాద్

22న స్థానిక సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని డబీర్‌పురా మున్సిపల్ డివిజన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 22న పోలింగ్ జరుగుతున్నందున స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలుగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా గుర్తించబడిన ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు రోజుగా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ రోజున సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఆయా సంస్థలకు సెలవును ప్రకటించాలన్నారు.