హైదరాబాద్

సాంకేతిక పద్ధతులతో నేరాలను అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం వివిధ విభాగాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించారు. స్టేషన్ అడ్మిన్ ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ స్టేషన్‌లో అందిస్తున్న సేవలను వారికి వివరించారు. ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా నేరాలను అదుపు చేస్తున్న విధానాలను వివరించారు. అన్యాయానికి గురి అయ స్టేషన్ వచ్చిన బాధితుల వద్ద నుంచి వివరాలను సేకరించి వారికి సత్వర న్యాయం అందించేందుకు తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిస్థితిలో నేరాలు జరిగినా నిందితులను పట్టుకొని పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.