హైదరాబాద్

నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నగరంలో ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ నుంచి ఉదయం వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్న ప్రాంతాల్లో ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్ నెంబర్ 6లోని ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలతో పాటు డివిజన్ నెంబర్ 9లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌మీ, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, బోరబండ, డివిజన్ నెంబరు 12లోని చింతల్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాద్ వున్నాయ. డివిజన్ నెంబరు 13లోని డిఫెన్స్‌కాలనీ, గౌతంనగర్, ప్రశాంత్‌నగర్, చాణక్యపురి, మల్కాజ్‌గిరి, ఫతర్‌బలాయి నగర్, అల్వాల్, డివిజన్ నెంబరు 14లోని న్యూ ఓయూటీ కాలనీ, కైలాస్‌గిరి, డివిజన్ నెంబరు 15లోని హాఫీజ్‌పేట, మియాపూర్, మాతృశ్రీనగర్, మయూరినగర్, చందానగర్, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, బోల్లారం, మయూరినగర్‌లు వున్నాయ. డివిజన్ నెంబర్ 18లోని నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, బొల్లారం, అమీర్‌పూర్, మల్లంపేట, డివిజన్ నెంబరు 19లోని జవహార్‌నగర్, బాలాజీనగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్, అర్‌జీకే, అహ్మద్‌గూడ, దేవయంజాల్, తూంకుంట, డివిజన్ నెంబర్ 11లోని ఎన్‌ఎఫ్‌సీ, పోచారం, సింగపూర్ టౌన్‌షిప్, వౌలాలీ, లాలాపేట, తార్నాక ప్రాంతాల్లో 16న ఉదయం నుంచి 18వ తేదీన ఉదయం వరకు 48 గంటల పాటు నీటి సరఫరా ఉండకపోవచ్చునని అధికారులు తెలిపారు. వీటితో పాటు డివిజన్ నెంబర్ 21లోని సీఆర్‌పీఎఫ్, ఎంఈఎస్, కంటోనె్మంట్ బోర్డు మొత్తం పరిధి, తుర్కపల్లి, బయోటెక్ పార్కు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదన్న విషయాన్ని గమనించి, నీటిని పొదుపుగా వినియోగించుకుని బోర్డుకు సహకరించాలని అధికారులు కోరారు.