హైదరాబాద్

ధూళిపాక మహాదేవ మణికి పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : అభినవ వాల్మీకి బ్రహ్మశ్రీ డా.్ధళిపాక మహాదేవి మణికి డీఏఎల్‌ఎన్ మూర్తి స్మారక పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం డీఏఎల్‌ఎన్ మూర్తి స్మారక సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రద్మశ్రీ డా.టీ.హనుమాన్ చౌదరి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, సమన్వయకర్త సాధన నరసింహా చార్య పాల్గొన్నారు.