తెలంగాణ

హైదరాబాద్‌లో భారీవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ వడగళ్ల వానతో ముంచెత్తింది. ఎల్బీనగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, మణికొండ, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లలో కురిసిన వర్షంతో వాహనదారులు ఇక్కట్ల పాలయ్యారు.