హైదరాబాద్
కొవ్వొత్తుల ర్యాలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 February 2019
కేపీహెచ్‌బీకాలనీ: కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ గురువారం కూకట్పల్లి ఆకాంక్ష వెల్ఫేర్ సోసైటి ప్రతినిధులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. భారత సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరవలేనివని అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆకాంక్ష వెల్ఫేర్ సోసైటీ సభ్యులు సీహెచ్‌వీ రామారావు, యాకయ్య, ప్రభాకర్, శ్యామ్, వేణు, జగన్, సుధాకర్, శ్యామల, గీత పాల్గొన్నారు.