తెలంగాణ

వచ్చే నెల 2నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు సేవలందించిన తమకు తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు బకాయి పడిందని, తక్షణం 50 కోట్లయిని చెల్లించకుంటే మే 2 నుంచి తాము సేవలను బంద్ చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అల్టిమేటం ఇచ్చాయి.