రాష్ట్రీయం

చంచల్‌గూడ జైలు తరలింపుపై కేబినెట్‌ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మలక్‌పేటలో జైళ్లశాఖ హెడ్‌క్వార్టర్స్‌ను మంత్రి ప్రారంభించారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.