రాష్ట్రీయం

ఇటుక బట్టీ కార్మికుల దుస్థితిపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైద‌రాబాద్‌: ఇటుక బట్టీల్లో వలస కార్మికుల దుస్థితిపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కార్మికుల ప్రయోజనాల కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించారు. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.