తెలంగాణ

ఇసుక మాఫియా ఆగడాలపై హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్ నగర్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫీయా ఆగడాలపై న్యాయవాది ప్రవీన్ కూమార్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం నాడు హైకోర్టు రెండు ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకించి హైపవర్ కమిటిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గతంలోఆదేశించినా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైపవర్ కమిటి అన్ని ప్రాంతాలను పరిశీలించి, ఇసుక అక్రమ రవాణ, ఇల్లీగల్ మైనింగ్ లపై పూర్తి స్తాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తాత్కలిక ప్రదానన్యాయమూర్తి బోస్లే, ఎస్.వి. బట్ లతో కూడిన దర్మాసనం ఆదేశాలు జారిచేసింది.