తెలంగాణ

హైదరాబాద్‌లో 3 భారీ ఆస్పత్రులు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మూడు భారీ ఆస్పత్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో వెయ్యి పడకలతో టవర్లు నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భారీ ఆస్పత్రుల నిర్మాణాలకు విదేశీ కంపెనీల నుంచి డిజైన్లు ఆహ్వానిస్తున్నామని, విదేశీ బ్యాంకుల నుంచి నిధులు తీసుకువస్తామని వివరించారు. హైదరాబాద్‌లో 4,200 పడకలతో అత్యంత విశాలమైన ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ఖమ్మం, కరీంనగర్‌లోనూ భారీ ఆస్పత్రుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, వీటన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.