తెలంగాణ

హెచ్‌సియులో కొనసాగుతున్న ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో నిందితులను శిక్షించాలని కోరుతూ శుక్రవారం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వైస్ ఛాన్సలర్ తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు తరగతులకు హాజరు కానందున లేబొరేటరీల్లో విలువైన కెమికల్స్ వృధా అవుతున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు.