జాతీయ వార్తలు

సైనిక పాఠశాలల్లో ఇక బాలికలకూ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బాలురకే పరిమితమైన సైనిక పాఠశాలల్లో ఇక బాలికలకూ చోటు కల్పించే నిర్ణయానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోద ముద్ర వేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలుకానుంది. మిజోరాంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానం విజయవంతం కావడంతో.. దేశంలోని 31 పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించారు.