అంతర్జాతీయం

రష్యాలో విమానం కూలి 62 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: దుబాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం రష్యాలోని రోస్తవ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురై ఏడుగురు సిబ్బంది సహా 55 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. బోయింగ్ 737 విమానం దుబాయ్ నుంచి వస్తుండగా రోస్తవ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో రోస్తవ్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. అధికారులు సహాయ చర్యలను ప్రారంభించారు.