ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. బాలశేఖరన్ దర్శకత్వంలో తరుణ్, స్నేహ నటించిన చిత్రం?
3. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రానికి దర్శకుడు?
4. వెంకటేష్ ‘బాడీగార్డ్’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. విఠలాచార్య ‘మంగమ్మ శపథం’ చిత్రంలో కథానాయిక?
6. ‘ప్రేమించి పెళ్లిచేసుకో నీ మనసంతా హాయినింపుకో’ పాట ఏ చిత్రంలోనిది?
7. ‘ఇదేనా మన సంప్రదాయమిదేనా వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో’ పాట పాడిన గాయకుడు?
8. ‘ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి యిక్కడే కలిశాము’ స్టూడెంట్ నెం.1 చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. రాజవౌళి ‘మగధీర’ చిత్రానికి ఛాయాగ్రాహకుడు ఎవరు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?
**
సమాధానాలు- 97

1. బద్రీనాథ్ 2. సలీం
3. సావిత్రి 4. నయనతార
5. ఎంఎస్ విశ్వనాథన్
6. బండ్ల గణేష్
7. సిరివెనె్నల 8. హరిహరన్
9. పరుచూరి బ్రదర్స్ 10. జెనీలియా
***
సరైన సమాధానాలు రాసిన వారు

బివి రాఘవ, కందుకూరు
ఎ మహాలక్ష్మీ, అమలాపురం
టి బ్రహ్మానందం, కరప
జె మల్లేశ్వర రావు, ఎస్.కోట
లక్ష్మీతులసి, భీమవరం
ఎన్ యాదయ్య, మహబూబ్‌నగర్,
పివి గిరి, వరంగల్
కె పద్మావతి, రాజమండ్రి
కెఎస్ ప్రసాదరావు, చినగంజాం
మురళీకృష్ణ, సికింద్రాబాద్
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
కోట దేవి, కొత్తవలస
టి రఘురామ్, నరసరావుపేట
సునీతాప్రకాష్, బీజాపూర్
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03