ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. ప్రేమించుకుందాం రాలో హీరో వెంకటేష్‌కు జీడీ?
3. ఘరానా మొగుడుకి జోడీగా ఈ ఇద్దరు కథానాయకలు?
4. చిరంజీవి - సుహాసిని నటించిన మంచుపల్లకి చిత్రానికి దర్శకుడు?
5. ఎన్‌టిఆర్ యమదొంగ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. నాగార్జున, మోహన్‌బాబు నటించిన కృష్ణార్జున చిత్రానికి దర్శకుడు?
7. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కృష్ణ చిత్రం విడుదలైన సంవత్సరం?
8. చిరంజీవి- నమ్రతా శిరోద్కర్ జంటగా శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం?
9. గ్యాంగ్‌లీడర్ చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి? *

సమాధానాలు- 92

1. ఈగ,
2. 1939
3. వందేమాతరం
4. ఆలూరు వెంకటసుబ్బరావు (చక్రపాణి),
5. 1968,
6. భారతి,
7. డి.రామానాయుడు,
8. ప్రభాకర్‌రెడ్డి,
9. కె. కామేశ్వరరావు
10. అవికాఘోర్

సరైన సమాధానాలు రాసిన వారు

జి.వి. మురళి, ముచ్చుమిల్లి
వాసవి శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
సంజీవిగారి నాగశే్వత, బెంగళూరు
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
సంజీవి యిత్విక్, బెంగళూరు
డి.శేఖర్‌రాబు, మచిలీపట్నం
కె.వినయ్‌కుమార్, హైదరాబాద్
పొట్టి వెంకటశివప్రసాద్, అద్దంకి
సి.హెచ్. రాజు, వనస్థలిపురం
యన్. శివస్వామి, బొబ్బిలి
మాలిని, వనస్థలిపురం, హైదరాబాద్
సి.హెచ్ నారాయణరావు, సూర్యాపేట
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఆర్.వి. విశే్వశ్వరరావు, మహబూబ్‌నగర్
కరణం శివానందరావు, కర్నూలు
కె. విశే్వశరరావు, విశాఖపట్నం
పి. కల్పనశ్రీ, హన్మకొండ
పి. కిరణ్‌కుమార్, హైదరాబాద్
మందవరపు కృష్ణ, కాకినాడ
ఎం. మదన్‌మోహన్, గుంటూరు
పి.యుమునశ్రీ, అమలాపురం

- - - --------------------------------------

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్