ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. 1971లో విడుదలైన ‘మాస్టర్ కిలాడి’ చిత్రంలో కృష్ణకు జోడీ?
3. ‘ఏజెంట్ గోపి’కి దర్శకుడు?
4. ‘దొంగల దోపిడి’ చిత్రంలో సత్యం - శివం - సుందరం పాత్రల్లో నటించిన నటులు?
5. యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా వచ్చిన ‘మీనా’కు దర్శకురాలు?
6. 1980లో వచ్చిన ‘బంగారుబావ’ చిత్రంలో కృష్ణకు జోడీగా నటించిన నటీమణి?
7. 1981లో విడుదలైన ‘్భగిమంటలు’ చిత్రానికి సంగీత దర్శకుడు?
8. అల్లూరి సీతారామరాజు చిత్రంలో రూథర్‌ఫర్డ్‌గా నటించిన నటుడు?
9. 1973లో విడుదలైన ‘మల్లమ్మకథ’కు దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 91

1. జెండాపై కపిరాజు,
2. చంద్రమోహన్,
3. 1986
4. వందేమాతరం శ్రీనివాస్
5. శృతిహాసన్,
6.కమలాకర కామేశ్వరరావు
7. త్రివిక్రమ్,
8. దృశ్యం,
9. సింగీతం శ్రీనివాసరావు,
10. అనుష్క

సరైన సమాధానాలు రాసిన వారు

కె.ఆర్.లీలా, గుంటూరు
బి.లక్ష్మీ, కరీంనగర్
కె. సిద్దులు, భూపాలపల్లి
సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
బి.వి. మురళీమోహన్, హన్మకొండ
బి. అలేఖ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్
పి.విశ్వం, హన్మకొండ
ఆర్. పరమేశ్వర్‌రావు, అనంతపురం
ఎం.డి మహబూబ్‌అలీఖాన్, గుంటూరు
కె.విశాలాక్షి, మచిలీపట్నం
వి. విజయ్‌కుమార్, చేర్యాల
బి.రాజు, కదిరి, అనంతపురం
యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
సి.హెచ్. ఆంజనేయులు, ఖమ్మం
టి రాజేశ్వరరావు, కదిరి
బి.రాజేశ్వరరావు, అనంతపురం
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.అనసూయ, వనస్థలిపురం,
కె.వి.శరణ్య, విజయవాడ
కె.లతీఫ్, మహబూబ్‌నగర్
కె.వినయ్‌కుమార్, మచిలీపట్నం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్