ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**

1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోది?
2. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రం?
3. మనోజ్ హీరోగా నటించిన ‘ఎటాక్’ చిత్రానికి దర్శకుడు?
4. సూర్య నటించిన సెవెంత్ సెన్స్ చిత్రంలో హీరోయిన్ ఎవరు?
5. రాజ్యం పిక్చర్స్ నిర్మించిన ‘నర్తనశాల’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. రామ్ ‘శివం’ చిత్రానికి నిర్మాత?
7. ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ ఘంటసాల గానం చేసిన ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా’ అనురాగదేవత సినిమాలోని ఈ పాట పాడిన గాయని ఎవరు?
9. దాసరి నారాయణరావు దర్శకత్వంలోని ‘గోరింటాకు’ సినిమాను ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి.
**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
**

సమాధానాలు- 86
1. శంఖం 2. సావిత్రి
3. వేదాంతం రాఘవయ్య
4. మణిశర్మ 5. పూనమ్‌పాండే
6. రామబ్రహ్మం సుంకర
7. భూకైలాస్ 8. అనంత్ శ్రీరామ్
9. ఎస్.జానకి 10. రమ్యకృష్ణ

సరైన సమాధానాలు రాసిన వారు

సుభాష్‌చంద్రబోస్, విశాఖపట్నం
జటంగి కృష్ణ, రాజాపురం
కె.శివరాం, కర్నూలు
ఎల్‌ఎం కృష్ణ, చీరాల
సమయమంతుల, నర్సాపురం
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
టి రఘురామ్, నరసరావుపేట
ఎఎస్ శర్మ, అనంతపురం
జిఎన్ రావు, ఆచంట
పివి శ్యాంసుందర్, హైదరాబాద్
ద్వార మల్లి, కాకినాడ
మల్లిడి ఆదిరెడ్డి, రావులపాలెం
వి.రాఘవరావు, చిన్నగంజాం
ఆదిశేషు, నల్గొండ
విక్రమ్‌గౌడ్, సికింద్రాబాద్
**