ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. చందమామ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్ర పేరు?
3. 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రానికి దర్శకుడు?
4. నర్తనశాలలో అభిమన్యుడు?
5. శోభన్‌బాబు హీరోగా నటించిన జీవనజ్యోతి చిత్రం విడుదలైన సంవత్సరం?
6. దేవత చిత్రంలోని చల్లగాలి చెప్పింది.. అనే గీతాన్ని ఆలపించిన గాయకుడు?
7. శోభన్‌బాబు, చిరంజీవి నటించిన మోసగాడు చిత్ర దర్శకుడు?
8. శోభన్‌బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం విడుదలైన సంవత్సరం?
9. శోభన్‌బాబు, కృష్ణ నటించిన ముందడుగు చిత్ర సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*

సమాధానాలు- 85

1. శ్రీమంతుడు,
2. బి.గోపాల్
3. జయప్రద,
4. చక్రవర్తి
5.1981,
6. కోడిరామకృష్ణ
7. జయచిత్ర-చంద్రకళ
8. చక్రి,
9. విజయనిర్మల
10. సంజన

సరైన సమాధానాలు రాసిన వారు

బంగ్లాజ్యోతి రాణి, పాంచాలినగర్, రేణిగుంట
ద్వారంపూడి రమేష్‌రెడ్డి, అనపర్తి
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
బండరాజు, సికింద్రాబాద్
కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
కె.రాజు, సికింద్రాబాద్
సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
డి.రాజేష్‌కుమార్, జనగాం
ఆర్.వి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
చోడవరపు సాయ మాన్విత, బాగ్‌అంబర్‌పేట్
ఆర్.వి. జయరామారావు, కదిరి, అనంతపురం
కె.విశాలాక్షి, విజయవాడ
సబ్బెళ జాగృతి, వైజాగ్
కె.విజయ్‌కుమార్, కాకినాడ
డి. రాజేశ్వరరావు, కదిరి, అనంతపురం
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి, తూ.గో.జిల్లా
మల్లిడి దుర్గా ప్రసాద్‌రెడ్డి, సుబేదారి, వరంగల్
సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు

కందుల శ్రీనివాస్