ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. వెంకటేష్ హీరోగా నటించిన రక్తతిలకం చిత్ర దర్శకుడు?
3. వేట చిత్రంలో హీరో చిరంజీవితో జోడీ కట్టిన భామ?
4. చిరంజీవి దొంగ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. కృష్ణ - జయప్రద చిత్రం ఊరికి మొనగాడు విడుదలైన సంవత్సరం?
6. చిరంజీవి గూఢచారి నెం.1 చిత్ర దర్శకుడు?
7. అన్నదమ్ముల సవాల్ చిత్రంలో కథానాయకలు?
8. రవితేజ హీరోగా నటించిన కృష్ణ చిత్రానికి సంగీత దర్శకుడు?
9. అక్కినేని- కృష్ణ హీరోలుగా నటించిన
హేమా హేమీలు చిత్రానికి దర్శకురాలు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *
*
సమాధానాలు- 83
*
1. గబ్బర్‌సింగ్, 2.1955
3.చంద్రకళ-వాణిశ్రీ, 4. 1954
5. ఎన్.టి.రామారావు
6. పి.పుల్లయ్య
7. కమలాకర కామేశ్వరరావు
8. 1979, 9. సూర్యం
10. మెహరీన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
బండరాజు, సికింద్రాబాద్
కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
కె.రాజు, సికింద్రాబాద్
సి.హెచ్ రామారావు, కదిరి
డి.రాజేష్‌కుమార్, జనగాం
పి ముత్యాలరావు, రాజమహేంద్రవరం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
పి.వి శివప్రసాదరావు, అద్దంకి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
కె.విజయభాస్కర్‌రెడ్డి, గుంటూరు
బి.రాజేష్, అలేఖ్య, వనస్థలిపురం
కె. రమేష్, కాకినాడ
కె.విశాలాక్షి, విజయవాడ
బండారు వరలక్ష్మి, విశాఖపట్నం
కె.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం
పి.వి శివప్రసాదరావు, అద్దంకి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్