ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ చిత్రం ఏ సినిమాలోనిది?
2. దేవీప్రసాద్ దర్శకత్వంలో అల్లరి నరేష్ షర్మిలామాండ్రే నటించిన సినిమా?
3. ఏఎన్నార్ నటించిన వాగ్దానం సినిమాకు దర్శకుడు?
4. రజనీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. ఇవివి దర్శకత్వంలో వచ్చిన బెండు అప్పారావు సినిమాకు నిర్మాత?
6. ‘నిన్నుమరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని’ మంచి మనుషులు సినిమాలోని పాట పాడిన గాయకుడు?
7. శ్రీకృష్ణపాండవీయములో ‘్భళా భళా నా బండి పరుగుతీసే బండి’ పాట రాసినది?
8. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది/ ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది’ పాట ఏ సినిమాలోది?
9. జై, కలర్స్ స్వాతిల ‘కుల్ఫీ’ ఏ తమిళ సినిమాకు డబ్బింగ్?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన
మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
--

సమాధానాలు- 78

1. కంచె 2. ప్రేమనగర్
3. రోహిత్‌శెట్టి 4. అనూప్ రూబెన్స్
5. పరమ్ వి పొట్లూరి
6. విమలారామన్ 7. ఎస్ జానకి
8. సి నారాయణరెడ్డి
9. తూంగావనం 10. అనీషా ఆంబ్రోస్

సరైన సమాధానాలు రాసిన వారు

కె.మురళీకృష్ణ, చీరాల
కె.శివభూషణం, కర్నూలు
ఎం.అమృతరావు, బాపట్ల
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఎం.శేషగిరిరావు, రాజోలు
పి.వి.రాంకుమార్, ఆదోని
తిరుమలశెట్టి రఘురాం, నరసరావుపేట
జటంగి కృష్ణ, రాజాపురం
కె.వి.శుభాకర్, సత్తెనపల్లి
కె.మునెయ్య, తిరుపతి
వి.రాఘవరావు, చిన్నగంజాం
ఎం.కె.సుకుమార్, పార్వతీపురం

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి