ఫిలిం క్విజ్

క్విజ్‌ 95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి, త్రిష నటించిన సినిమా?
3. చిరంజీవి ‘్ఠగూర్’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
4. దాసరి నారాయణరావు ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
5. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ చిత్రంలో హీరోయిన్ ఎవరు?
6. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు’ చిత్రానికి మాటల రచయిత?
7. మహేష్‌బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రానికి నిర్మాత ఎవరు?
8. ‘కలకానిది విలువైనది/ బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు’ వెలుగునీడలు చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి’ ఈ పాట ఏ సినిమాలోనిది?
10. ఈ ఫొటోలోని నటి ఎవరో గుర్తించండి?

సమాధానాలు- 93

1 ఎలుకా మజాకా 2. సై
3. సంపత్ నంది 4. సాక్షి శివానంద్
5. మణిశర్మ 6. డివివి దానయ్య
7. సి నారాయణరెడ్డి
8. ఎస్పీ బాలసుబ్రమణ్యం
9. మిలాన్ 10. కస్తూరి

సరైన సమాధానాలు రాసిన వారు

ఆర్‌వి రమణ, కందుకూరు
జి శ్యామల, రాజమండ్రి
కె రఘునందన్, వరంగల్
బి రాజీవ్, మెదక్
టి శ్రీనివాసు, పాలకొల్లు
సిహెచ్ అంకబాబు, తుని
మల్లీశ్వరి వి, విశాఖ
నాగేశ్వరరావు, హైదరాబాద్
ఎన్ నరేష్‌బాబు, ఎమ్మిగనూరు
జి జయచంద్రగుప్త, కర్నూలు
ఎన్ శివస్వామి, బొబ్బిలి
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎం పల్లవి, చోడవరం
పివి కమలాకర్, ఆదిలాబాద్
జె కృష్ణ, రాజాపురం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి