ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

ఫిలిం క్విజ్ 78

1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. కెయస్ ప్రకాశ్‌రావు దర్శకత్వంలో ఏఎన్నార్, వాణిశ్రీలతో రామానాయుడు నిర్మించిన చిత్రం?
3. షారుఖ్‌ఖాన్ నటించిన ‘దిల్‌వాలే’ (హిందీ) చిత్రానికి దర్శకుడు?
4. ‘గోపాల గోపాల’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. అనుష్క ‘సైజ్ జీరో’ చిత్రానికి నిర్మాత?
6. ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమాలో హీరోయిన్ ఎవరు?
7. ‘పిలిచే కుహూ కుహూ వయసే/ పలికే తహతహమనసే..’ కిల్లర్ సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
8. ‘రామా కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా..’ స్వాతిముత్యంలోని ఈ పాట రాసినది?
9. కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ తమిళంలో ఏ పేరుతో విడుదలైంది?
10. ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 76
1. ఢీ అంటే ఢీ 2. ఉలవచారు బిర్యాని
3. రాజేష్ ఎం.సెల్వ 4. మిక్కీ జె మేయర్
5. ఉదయకుమార్ 6. వడ్డే శోభనాద్రి
7. పిబి శ్రీనివాస్ 8. కంచుకోట
9. మంజిల్ మహిమై 10. పల్లక్ లల్వాని

సరైన సమాధానాలు రాసిన వారు
కెఎం కృష్ణ, చీరాల
పి రామకృష్ణ, ఆదోని
ఎన్ శివస్వామి, బొబ్బిలి
టి రఘు, నరసరావుపేట
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
జటంగి కృష్ణ, రాజాపురం,
వి రాఘవరావు, చిన్న గంజాం
పిఎస్ సురేఖ, చెన్నయ్
కోట దేవి, కొత్తవలస
జిజె చంద్రగుప్త, కర్నూలు
ఎ సంజీవశర్మ, అనంతపురం
చోడవరపు సాయిసమన్విత, హైదరాబాద్
నెల్లుట్ల ఆంజనేయులు, బిట్రగుంట
దేసు నాగేశ్వరరావు, బాపట్ల
లింగమనేని సుధాకర్, అడితిపాలెం
కారుట్ల మల్లికార్జున్, వేటపాలెం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03