ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. మారుతి దర్శకత్వంలో నాని నటించిన సినిమా?
3. పొన్నలూరి బ్రదర్స్ ‘్భగ్యరేఖ’ చిత్రానికి దర్శకుడు?
4. ఎన్టీఆర్ ‘బందిపోటు’ చిత్రంలోని హీరోయిన్?
5. ఏఎన్నార్ ‘పునర్జన్మ’ చిత్రానికి నిర్మాత?
6. ‘విన్న వించుకోనా చిన్న కోరిక/ యిన్నాళ్ళూ నా మదిలో వున్న కోరిక’ ఈ పాట ఏ సినిమాలోది?
7. ‘ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే’ పాట పాడిన గాయని?
8. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..’ సీతామాలక్ష్మి చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. కృష్ణంరాజు నటించిన ‘కటకటాల రుద్రయ్య’ సినిమా ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 87

1. మనసంతా నువ్వే 2. రన్
3. జయంత్ పరంజీ 4. బి సరోజాదేవి 5. గోపీసుందర్ 6. జి హనుమంతరావు 7. వేటూరి సుందర రామ్మూర్తి
8. హరిహరన్ 9. జీనా సిర్ఫ్ మేరే లియే 10. నీహారిక

సరైన సమాధానాలు రాసిన వారు

జి సుధారాణి, గుంటూరు
పివి సురేఖ, నిజామాబాద్
బి చంద్రయ్య, వరంగల్
సుధాకర్‌గౌడ్, సికింద్రాబాద్
పి జీనేంద్రనాథ్, శ్రీకాకుళం
అఖిలేష్ ఆర్, ఆదిలాబాద్
లతీఫుద్దీన్, సుల్తానాబాద్
వి రాఘవరావు, చిన్నగంజాం
జటంగి కృష్ణ, రాజాపురం
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పివి ఆనందరావు, మార్కాపురం
పరమేశ్వరప్రసాద్, తుని
కరణం శ్రీనివాస్, విజయనగరం
ఆమని శ్రీలత, విజయవాడ
అమనిగంటి రవి, పెన్నాడ

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి