ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. సారథి చిత్రం ‘రోజులు మారాయి’లో అక్కినేని పోషించిన పాత్రపేరు?
3. భరణీ సంస్థ రూపొందించిన ‘బాటసారి’ చిత్రం విడుదలైన సంవత్సరం?
4. కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నతల్లి (1953) చిత్రంలో అక్కినేని భార్యగా నటించిన నటి?
5. ‘మహాకవి కాళిదాసు’ విడుదలైన సంవత్సరం?
6. ఈస్టిండియా ఫిలిం కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘లవకుశ’లో సీతగా నటించిన నటి?
7. 1964లో వచ్చిన ‘బంగారు తిమ్మరాజు’ చిత్ర సంగీత దర్శకుడు?
8. 1964లో వచ్చిన ‘వారసత్వం’ చిత్రానికి దర్శకుడు?
9. ‘దాగుడు మూతలు’ (1964) ఎన్‌టిఆర్‌కు జోడీగా నటించిన నటి?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 66

1. రాజా ది గ్రేట్,
2. కె.వి. మహదేవన్,
3. కిరాతకుడు
4. డి.రామానాయుడు-1983
5. కె.విశ్వనాథ్,
6. ఇళయరాజా
7. బాలు మహేంద్ర
8. 1988, 9. దేవిశ్రీ ప్రసాద్
10. అంకిత

సరైన సమాధానాలు రాసిన వారు

కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
ఎం.డి గోరెపాష, రామంతాపూర్
ఆర్.వినయ్‌కుమార్, విశాఖపట్నం
బి.వి.వి. రాంమోహన్‌రావు, విశాఖపట్నం
బి.శరణ్య, వనస్థలిపురం,హైదరాబాద్
కె.రాజారావు, హన్మకొండ
పి.కిరణ్‌కుమార్, హన్మకొండ
డి. రాజేశ్వర్, హేమలత, విశాఖపట్నం
సి.హెచ్. హేమంత్‌కుమార్, కాకినా
ఆర్.కె రాంమోహన్‌రావు, విజయవాడ
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె.అనసూయ, హైదరాబాద్
పి.కల్పనశ్రీ, హన్మకొండ
పి.యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, హైదరాబాద్
సి.హెచ్. ఆంజనేయులు, కరీంనగర్
ఆర్.వి యశోద, కరీంనగర్
బి.వి రామారావు, కదిరి, అనంతపురం
ఆర్.వి.రాజశేఖర్, మచిలీపట్నం

కందుల శ్రీనివాస్