ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది...?
2. పవన్ సాధినేని దర్శకత్వంలో నారా రోహిత్ నటించిన చిత్రం ఏది?
3. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘్భలే రాముడు’ సినిమాకు దర్శకుడు
4. ప్రభాస్ హీరోగా నటించిన ‘అడవి రాముడు’ చిత్రానికి సంగీత దర్శకుడు
5. వీరు.కె దర్శకత్వంలో వచ్చిన ‘మాలిని అండ్ కో’ చిత్రంలో హీరోయిన్ ఎవరు?
6. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాకు నిర్మాత ఎవరు?
7. ‘నీలకంధరా దేవా దీన బాంధవా రావా నన్ను కావరా..’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘పచ్చ బొట్టేసిన పిలగాడా నిను..’ బాహుబలి చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘ఇదిగో వచ్చితి రతిరాజా/ మధువే తెచ్చితి మహరాజా..’ పరమానందయ్య శిష్యుల కథ సినిమాలోని ఈ పాట పాడిన గాయని ఎవరు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి.

సమాధానాలు- 84

1. అడ్డా 2. కంత్రీ 3. యస్‌జె సూర్య
4. శోభన 5. టివి రాజు
6. డివియస్ రాజు 7. త్రిశూలం
8. సి నారాయణరెడ్డి 9. జమైరాజా
10. శృతిహాసన్

సరైన సమాధానాలు రాసిన వారు

ఆర్‌విసిహెచ్ రావు, శ్రీకాకుళం
అహమద్, సుల్తానాబాద్
ఎన్.శివస్వామి, బొబ్బిలి
జి.జయచంద్రగుప్త, కర్నూలు
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
మురళీమోహన్, ముచ్చుమిల్లి
పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
కె.మురళీకృష్ణ, చీరాల
ఎ సంజీవశర్మ, అనంతపురం
పి.రామకృష్ణ, ఆదోని
పిఎల్ సురేఖ, రాజమండ్రి
శ్రీనివాసరావు, ఆదోని
కె మురళి, నల్గొండ
డివి శివభూషణం, విశాఖపట్నం
పిఎన్ భాస్కరరెడ్డి, తుని
సి నాగరాజా, హైదరాబాదు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి