ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
1) నాగార్జున, నాగచైతన్యల
వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) కమలతో నా ప్రయాణం/ నేను- హీరోయిన్?
3) సయామీఖేర్/ శ్రద్ధాదాస్ హీరోయిన్లు- సినిమా పేరు?
4) చదరంగం/ బాంధవ్యాలు- దర్శకుడు?
5) ఉయ్యాల జంపాల/ లక్ష్మీరావే మా ఇంటికి- గుర్తుకొచ్చే హీరోయిన్?
6) వెంకటేష్/ రామ్ -కాంబో చిత్రం?
7) క్షత్రియ/ దేవరాయ- గుర్తుకొస్తున్న హీరో?
8) ఏఎన్నార్ సినిమా/ సునీల్ చిత్రం- ఒకటే పేరు- ఏంటది?
9) ఆమె కథ/ రగిలే జ్వాల- దర్శకుడు?
10) ఎస్వీఆర్, సావిత్రి ఉన్న
ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03