ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా చిత్రం?
3. రామ్‌ని ‘పండగచేస్కో’మని చెప్పిన దర్శకుడు?
4. జగపతివారి ‘అంతస్తులు’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య’ నిర్మాత?
6. ‘సిరిమల్లే నీవే విరిజల్లు కావే’ పాట ఏ సినిమాలోది?
7. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ ముత్యాలముగ్గులోని పాట రాసినది?
8. ‘బంగారు కళ్ళ బుచ్చెమ్మా/ చెంగావి చెంపలచ్చమ్మో’ మురారి చిత్రంలోని పాట పాడిన గాయకుడు?
9. మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ను ఏ పేరుతో తమిళంలోకి డబ్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 6
1. అలీబాబా అరడజను దొంగలు 2. బస్తీ
3. కె.రాఘవేంద్రరావు 4. కోటి
5. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 6. నమ్మినబంటు
7. వేటూరి సుందరరామ్మూర్తి 8. వి రామకృష్ణ 9. దీవార్ 10. సింధుతులాని

సరైన సమాధానాలు రాసిన వారు

జి.జయచంద్రగుప్త, కర్నూల్
అక్షింతల సంజీవ్ శర్మ, అనంతపురం
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నై
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పి.రామకృష్ణ, ఆదోని
పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
డా కె.శివభూషణం, కర్నూలు
కె.మురళీకృష్ణ, చీరాల
ఎ.నరసింహారెడ్డి, కదిరి
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
డా కాట శివభూషణం, కర్నూలు
ఎం.కనకదుర్గ, తెనాలి
సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
డా బి.ప్రసాద్
జివి మురళీమోహన్, మచ్చుమిల్లి
సిహెచ్ నాగేశ్వర రావు, హైదరాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి