ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. జేసుదాస్ తాత్విక గీతం /నటులు జయప్రద, శోభన్‌బాబు, దాసరి- పల్లవి?
3. అక్కినేనికి ట్రేడ్ మార్క్ చిత్రం /ఆ చిత్రానికి సీక్వెల్ సినిమా- పేరు?
4. తూర్పు- పడమరలో శివరంజని భర్తగా /జయసుధ శివరంజనిలో భర్తగా నటించిన నటుడు?
5. విజయశాంతి /దాసరి నారాయణరావు-అత్యధిక వసూళ్ల చిత్రం?
6. పారే గోదావరిలా పరిగెత్తేదే వయసు /మనిషి కాటుకు మందే లేదని తెలుసుకుని -పాటలో నటించిన హీరోయిన్?
7. నిన్నటిదాకా శిలనైనా /ప్రియే చారుశీలే -జాతీయ అవార్డు పొందిన సినిమా?
8. హీరో రమేష్‌బాబు /మరో హీరో ఆర్ నారాయణమూర్తి
-రెండక్షరాల సినిమా పేరు?
9. ఫినిష్/ ఆచారి -సినిమా పేరు?
10. ఈ స్టిల్‌లో ఉన్నదెవరు? ఏ సినిమా?
*
సమాధానాలు- 28
*
1. నేనులోకల్ 2. మాతృదేవోభవ
3. కృష్ణుడు 4. శృతిహాసన్ 5. నిమజ్జనం 6. సువర్ణసుందరి 7. కలెక్టర్ జానకి 8.కమలాకర కామేశ్వర రావు
9. ఎన్టీఆర్, దేవిక
10 శీరత్‌కఫూర్

*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పి విజయలక్ష్మి, రాజమండ్రి
పి రాజు, సూర్యాపేట
ఎ రాఘవ, సికింద్రాబాద్
కెఎం కృష్ణ, చీరాల
టి రఘురాం, నర్సరావుపేట
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి,
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎస్‌విబి రెడ్డి, కుతుకులూరు
పల్లె ఆనంద్, అల్లవరం
జింకా నాగరాజు, నెల్లూరు
కె శ్రీకాంత్, అమలాపురం
జివి హర్ష, కాకినాడ
**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు