ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. అత్తారింటికి దారేది కథానాయకలు?
3. ఎన్‌టిఆర్ రాజపుత్ర రహస్యం చిత్ర సంగీత దర్శకుడు?
4. ఎన్‌టిఆర్ టైగర్ విడుదలైన సంవత్సరం?
5. శోభన్‌బాబు హీరోగా నటించిన చెల్లెలి కాపురం విడుదలైన ఏడాది?
6. రవితేజ ఇడియట్ చిత్ర సంగీత దర్శకుడు?
7. తొలిసారి నినుచూసి ప్రేమించినా.. అనే పాట ఏ చిత్రంలోనిది?
8. అభిషేకం చిత్రంలో హీరోగా నటించిన దర్శకుడు?
9. 1980లో వచ్చిన భలే కృష్ణుడు కథానాయక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 75:
-----------------
1. గబ్బర్‌సింగ్,
2. ఎల్.వి ప్రసాద్,
3. 1961, 4. ప్రత్యగాత్మ,
5. తాతినేని ప్రకాశరావు,
6. పి.సుశీల, 7. గుమ్మడి,
8. 1963, 9. బి.విఠలాచార్య,
10. ప్రణీత
సరైన సమాధానాలు రాసిన వారు:
-------------------------------
1. కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
2. చోడవరపు గాయత్రి, రామకృష్ణానగర్
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
3. కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
4. బండారు వరలక్ష్మి, విశాఖపట్టణం
5. బి.ఎస్. కె. చక్రవర్తి, తిరుపతి
6. కె.వి.రాజారాం, మామిడికుదురు
7. అలేఖ్య, వనస్థలిపురం, హైదరాబాద్
8. బి.వి.రాజశేఖర్‌గౌడ్, సికింద్రాబాద్
9. కె.అనసూయ, బీబీనగర్
10. ఆర్.వి హేమలత, అనంతపురం
11. వి.రాజేశ్వరరావు, మచిలీపట్నం
12. కె.వి.ఎస్ శర్మ, భువనగిరి
13. ఆర్.సుశీల, కాకినాడ
14. గుహన్, రాధిక, వరంగల్
15. ఆర్.శరత్‌బాబు, మచిలీపట్నం
16. కె.నిరంజన్‌రెడ్డి, గుంటూరు
17. ఆర్.వి.జయరామ్, వనస్థలిపురం
18. బి.వి.శరణ్య, కాకినాడ

--కందుల శ్రీనివాస్