ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. దేవతలారా దీవించండి/ బాల గాయని పల్లవి -పాట పల్లవి ఏది?
3. పరమానందయ్య శిష్యులు/ వెలుగునీడలు -అరుదైన జంట?
4. దాసరి దర్శకత్వంలో చిత్రం/ విరించి వర్మ దర్శకత్వంలో చిత్రం?
5. పగలే వెనె్నల జగమే ఊయల/ ఓహో గులాబి బాల అందాల -వినిపించే వాద్య విశేషం?
6. మాయా రంభ/ భూలోక రంభ -ఎవరు?
7. అన్నదాత/ బీదలపాట్లు -హీరో?
8. ఓ నాయిక నిక్కీగల్రాణీ /మరో నాయిక డింపుల్ చోప్డే -సునీల్ చిత్రం?
9. విప్రనారాయణ/ కురుక్షేత్రం -సంగీత దర్శకుడు?
10. ఈ ఫొటోలో ఒకప్పటి హీరోయిన్.. ఎవరు?

*
సమాధానాలు- 23
*
1. సన్ ఆఫ్ సత్యమూర్తి 2. సోగ్గాడే చిన్నినాయనా 3. గోపాల గోపాల
4. అనిల్ రావిపూడి
5. బందిపోటు 6. రాజబాబు
7. జీవనజ్యోతి 8. నారారోహిత్
9. శేఖర్ కమ్ముల 10. సత్యకృష్ణన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె మురళీకృష్ణ, చీరాల
పి రామకృష్ణ, ఆదోని
జిఆర్ ప్రసాద్, ఎమ్మిగనూరు
డి సునీతాప్రకాష్, బెంగళూరు
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
ఆర్ సువర్ణ, పెద్దాపురం
మల్లి సునీత, రావులపాలెం
కె ప్రసన్నకుమార్, తుని
జివి హర్ష, వరంగల్
ఎస్‌ఎన్‌పివి రాజు, నల్గొండ
బి ప్రదీప్, నంద్యాల
ఆర్‌కె రామరాజు, తుని
సివి ప్రవల్లిక, సికింద్రాబాద్
హెచ్ సుందరం, భీమవరం
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
*
నిర్వహణ: జి రాజేశ్వరరావు

జి రాజేశ్వరరావు