ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

1) ఇది ఓ వర్కింగ్ స్టిల్. ఏ సినిమాదో కనుక్కోండి?
2) ఒకటి -ఎఎన్నార్ పాపులర్ చిత్రం. రెండోది -కృష్ణ చేసిన సాహసోపేతమైన సినిమా. రెండింటి పేరూ ఒక్కటే -ఏంటది?
3) ఓ రబ్బీ ఓ రబ్బీ బంగారు కొడకా.../
సానో సాన కత్తికి సాన.. ఈ పాటలు ఏ నటిని గుర్తు చేస్తున్నాయ?
4) సింహాచలం, భద్రాచలం.. దేనికైనా ఒక్కడే హీరో. ఎవరతను?
5) తెలుగు హీరో పవన్‌కళ్యాణ్ చేశాడు. తమిళ హీరో విజయ్ నటించాడు. అది వేరు, ఇది వేరు. కానీ ఒకటే పేరు.. ఏంటది?
6) 47రోజులు, వేట చిత్రాల జంట?
7) ప్రేమ బంధం, చక్రధారి. ఇద్దరు కథానాయికల పేర్లు చెప్పండి?
8) కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం.. ఏ దర్శకుడు గుర్తుకొస్తాడు?
9) నాపేరే భగవాన్ అన్న మొరటోడు ఎవరు?
10) ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రానికి సంబంధించినదీ పోస్టర్. సినిమా పేరు కనుక్కోండి చూద్దాం?
**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
**
సమాధానాలు- 108

1. రన్ 2. పెళ్లిచూపులు
3. కె.బాలచందర్ 4. ఆదాశర్మ
5. కె.వి.మహదేవన్ 6. దాసరి కిరణ్‌కుమార్ 7. శివరంజని
8. జమునారాణి 9.్ధరుడు
10. అమలాపాల్

సరైన సమాధానాలు రాసిన వారు

ఎస్ పాలశంకరం, పెనుగొండ
ఆర్‌వి ధనుంజయ్, ర్యాలి
పివి భద్రం, విశాఖపట్నం
కెవిఎస్‌ఎన్ మూర్తి, విశాఖపట్నం
ఎం జయ, రేణంగారం
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
పి వేణుగోపాలరావు, టేకి
పి ముత్యాలరావు, రాజమండ్రి
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
బి జ్యోతిరాణి, రేణిగుంట
పి రామకృష్ణ, ఆదోని
టి రఘురామ్, నర్సరావుపేట
సునీతాప్రకాశ్, బీజాపూర్
జి జయచంద్రగుప్త, కర్నూలు
సిహెచ్ రమాదేవి, అంబర్‌పేట
**