ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2) ఎన్టీఆర్ హీరోగా సినిమా పేరు/ నాగార్జున హీరోగా చిత్రం పేరు?
3) తల్లిని మించిన దైవమున్నదా.. పాట ఏ చిత్రంలోనిది?
4) నవ్వులా అవి కావు నవ పారిజాతాలు/ చాటుగా పొదరింటి మాటుగా.. -ఈ చరణాల పల్లవి?
5) అక్కగా భానుప్రియ/ తమ్ముడిగా శ్రీకాంత్- సినిమా పేరు?
6) రాత్రి/ వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ -చిత్ర దర్శకుడు?
7) బొంబాయి ప్రియుడు/ కోదండరాముడు- హీరో?
8) ఉల్లాసం/ నీకోసం- గుర్తొచ్చే హీరోయిన్?
9) నటి సీత కూతురు/ అమృత సినిమా- పాప పేరు?
10) ఈ నటి ఎవరు?
**
సమాధానాలు- 15
**
1) గోవిందుడు అందరివాడేలే
2) సింహబలుడు 3) కాంతారావు
4) అనిల్‌కపూర్ 5) జంధ్యాల 6) ఘర్షణ 7) కొత్తబంగారులోకం 8) కుదిరితే కప్పుకాఫీ 9) హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య 10) రత్నపాప
**
సరైన సమాధానాలు రాసిన వారు
**
జివిఎం రవి, పెదకాకాని
ఎంవిబి రంజిత్, శ్రీకాకుళం
పి వేణుగోపాలరావు, టేకి
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
జిజె చంద్రగుప్త, కర్నూలు
ఎస్ అరుణాదేవి, విశాఖపట్నం
జగపతి రాజు, కర్నూలు
కెఆర్ వనతి, సత్తెనపల్లి
జి దేవి, సికింద్రాబాద్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కె శ్యామలాకృష్ణ, చీరాల
ఎ మహేష్‌బాబు, వరంగల్
పి రామకృష్ణ, ఆదోని
కెవిఎస్‌ఎన్ మూర్తి, విశాఖపట్నం
బి చెంచురామయ్య, హైదరాబాద్
దుర్గాపవన్‌రెడ్డి, వరంగల్
బి జ్యోతిరాణి, రేణిగుంట
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు