ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్- 167

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పండి?
2. రంగమ్మత్తగా పాపులరైన అనసూయ తొలి సినిమా?
3. కృష్ణకుమారి, జయలలిత కలిసి నటించిన జానపద చిత్రం?
4. రాజశేఖర్, శోభన్‌బాబు. వేరు వేరుగా చేసిన ఒకటే సినిమా టైటిల్?
5. కాంబోజరాజు కథలో హరో తల్లిగా నటించిన నటి?
6. సుమంత్, పార్వతీ మెల్టర్ జంటగా నటించిన చిత్రం?
7. చివురులేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి.. ఏ సినిమాలో పాట?
8. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా? ‘ప్రైవేట్’తో మొదలు?
9. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన హీరో సిద్ధార్థ్ సినిమా?
10 పక్క చిత్రంలోని ఒకప్పటి హీరోయిన్?
*
సమాధానాలు- 165
1. రాజా రాణి 2. శ్రీ తిరుపతమ్మ కథ 3. చలం 4. ఈవీ సరోజ
5. పరమానందయ్య శిష్యుల కథ
6. పరమవీరచక్ర 7. నేనింతే
8. 2008 9. తాతినేని సత్య
10. నజ్రియా
*
సరైన సమాధానాలు రాసిన వారు
జీవీ మురళీమోహన్, ముచ్చుమిల్లి
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
వి రామలింగాచారి, యాదాద్రి
ఎన్ మురళి, ర్యాలి
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
యస్ శ్రీనివాస్, కర్నూలు
కేవి రమ్య, డి గన్నవరం
విఆర్ చారి, యాదగిరిగుట్ట
పి హరినాథ్, శ్రీకాకుళం
బిఎన్ రాజేంద్ర, పిఠాపురం
ఎం రాజేష్, పెనుకొండ
శృతకీర్తి, భీమవరం
సిఎచ్ రమణ, నరసాపురం
కెవి రాఘవ, గుంతకల్
ప్రసన్నరాణి, జి మామిడాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03