ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-165

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్క చిత్రం ఏ సినిమా స్టిల్?
2. శ్రీవేంకటేశా దయాసాగర.. అంటూ లీల ఆలపించిన గీతం ఏ సినిమాలోనిది?
3. అర్జున కుమారుడు బబ్రువాహనగా నటించినది ఎవరు?
4. పాడవేల రాధిక -అన్న పాటలో శారదతోపాటు కనిపించిన నటి?
5. కెఆర్ విజయ, ఎల్ విజయలక్ష్మి పోటీగా నృత్యం చేసిన ఎన్టీఆర్ చిత్రం?
6. దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం?
7. పూరి జగన్నాథ్ చిత్రంలో సియా హీరోయన్‌గా చేసిన సినిమా?
8. శ్రీకాంత్ అడ్డాల తొలి సినిమా విడుదలైన సంవత్సరం?
9. నారా రోహిత్ హీరోగా వచ్చిన శంకర చిత్రానికి దర్శకుడు?
10. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టండి.
*
సమాధానాలు- 163
*
1) మెహబూబా 2) వాణిశ్రీ
3) విజయలలిత 4) బాలకృష్ణ
5) రసూల్ ఎల్లోర్ 6) పూజాహెగె ద
7) కెవి మహదేవన్ 8) ఏయన్నాఆర్
9) సుమంత్ 10) రష్మిక మండన్న
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె శివనందరావు, కర్నూలు
ఎస్ రాజు, కర్నూలు
ఆర్వీపీహెచ్‌ఎన్‌ఆర్, శ్రీకాకుళం
జీవీఎం మోహన్, ముచ్చుమిల్లి
బి చెంచురామయ్య, హైదరాబాద్
కెవి రాజు, నగరి
పీవీ పంగిడి, డి గన్నవరం
హరనాథ్ రావు, సికింద్రాబాద్
బి సూర్యకుమారి, మదనపల్లి
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
ఎం క్రాంతి, తాడేపల్లిగూడెం
బీసీ బాలసాయ, పామర్రు
పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
ఎ రఘునాథ్, శ్రీకాకుళం
కిషోర్ చంద్ర, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03