ఫిలిం క్విజ్

క్విజ్-164

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్క చిత్రం ఏ సినిమా స్టిల్?
2. పెద్ద మనుషులు చిత్రంలో నందామయా గురుడ నందామయా పాట రాసిందెవరు?
3. నిర్మాతగా వీబీ రాజేంద్రప్రసాద్ తొలి సినిమా?
4. ఎన్టీఆర్ భాగ్యరేఖ చిత్రంలో రేలంగి పాత్ర పేరు? ప్రముఖ దర్శకుడు గుర్తుకొస్తాడు..
5. హాస్యానికి అర్థం చెప్పిన అల్లు రామలింగయ్య మొదటి సినిమా?
6. సిరిమల్లెపూవా.. సిరిమల్లెపూవా.. చిన్నారి చిలకమ్మా..? గాయని ఎవరు?
7. యన్టీఆర్ రాజు-పేద చిత్రానికి దర్శకుడు ఎవరు?
8. 2018 ఏయన్నార్ జాతీయ పురస్కారం ఏ ఆర్టిస్టుని వరించింది?
9. అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎవరు?
10. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టండి.
*
సమాధానాలు- 162
*
1. చలో 2. యన్టీఆర్ 3. గంగా గౌరీ శపథం 4. తబుస్సుకు ఫాతిమా హష్మి
5. వజ్రాలు 6. జెర్సీ
7. వాణీ జయరాం 8. సీనియర్ సముద్రాల 9. శివగామి 10. రిద్దికుమార్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్ సుధీర్, హైదరాబాద్
జీసీఎం మల్లి, రాజోలు
సత్యనారాయణ పి, సత్తెన్నపల్లి
ఎల్వీ దినేష్‌రెడ్డి, మంచిర్యాల
ఎస్‌ఎస్ మురళీకృష్ణ, పెదపాడేరు
ఎన్ లక్ష్మీరామం, ఐ పోలవరం
ఎస్ పార్వతి, కర్నూలు
ఎండి ప్రసాద్ రెడ్డి, సికింద్రాబాద్
కెజి రామకృష్ణ, నరసాపురం
సిహెచ్‌ఎన్ రవి, విశాఖపట్నం
పివిఎస్ రాజు, పాలకొల్లు
కెకె చక్రవర్తి, తుని
బి కమల, పెద్దాపురం
ఎస్ వేణుకుమార్, పంగిడి
పిఎన్ సుందరం, చెన్నై
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03