ఫిలిం క్విజ్

క్విజ్-163

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
నిర్వహణ: రాణీప్రసాద్
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) అల్లరి అల్లుడు/ హలో అల్లుడు- సినిమాలో సిరిమంతురాలు?
3) ఒకనారి వంద తుపాకులతో మెప్పించిన కథానాయక?
4) జననీ జన్మభూమి/ వేములవాడ భీమకవి- హీరో ఎవరో?
5) రవితేజ భగీరథ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎవరు?
6) సంక్రాంతికి వస్తున్న అల.. వైకుంఠపురములో హీరోయన్?
7) మామా మామా.... పట్టుకుంటే/ పాపాయి నవ్వాలి పండగే రావాలి- పాటల సంగీత దర్శకుడు?
8) అలెగ్జాండర్‌గా శివాజీ/ చంద్రగుప్తునిగా ఎన్టీఆర్- చాణక్యునిగా ఎవరు?
9) గౌరి/ బోణి- చిత్రాల హీరో?
10) ఈ స్టిల్ ఏ హీరోయన్‌ది?
*
సమాధానాలు- 161
*
1) బ్రహ్మోత్సవం 2) ఎల్‌ఆర్ ఈశ్వరి
3) కాంతారావు 4) గోపిక
5) జయలలిత 6) ఘర్షణ
7) అమరేంద్ర బాహుబలి
8) కుదిరితే కప్పుకాఫీ 9) శ్రీ 10) ప్రగతి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కెబి రాజా, కాజీపేట
ఆర్ విజయ, పర్చూరు
బి రాజ్యలక్ష్మి, అనంతపురం
బిఎన్ స్వర్ణలత, కాకినాడ
కెఎస్ రామ్, యాదాద్రి
ఎస్ వల్లి, దుగిరాజపట్నం
దివ్యశ్రీ, డి గన్నవరం
పీవీ శ్రీనివాస్, హైదరాబాద్
డీఆర్ రావు, కాకినాడ
సిహెచ్ మల్లి, వైజాగ్
ఆర్ మూర్తి, సికింద్రాబాద్
రంగరాజు, సూర్యాపేట
బళ్ల రాజు, కాచిగూడ
పి హరీశ్‌రావ్, వనస్థలిపురం
ఎల్వీ క్రాంతి, విశాఖపట్నం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03