ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-159

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. బన్నీ ఏకాగ్రతతో చూస్తున్న ఈ వర్కింగ్
స్టిల్ ఏ సినిమాకు సంబంధించి?
2. నితిన్ తొలి సినిమా
జయంకు దర్శకుడు ఎవరు?
3. స్వాతిముత్యం సినిమా కోసం పట్టుచీర
తెస్తినంటూ అద్భుత గీతాన్ని రాసిన
ఆచార్యుడు ఎవరు?
4. దాన వీర శూర కర్ణ చిత్రానికి
అద్భుతమైన సంగీతాన్ని అందించిన
నాగేశ్వర రావు ఇంటిపేరు?
5. రామ్‌చరణ్ ఫస్ట్ మూవీలో హీరోతో రొమాన్స్ చేసిన హీరోయన్?
6. స్వప్నసుందరి సినిమా మొదలెట్టి
శ్రీ లక్ష్మమ్మ కథను ముగించిన హీరో?
7. శైలాజారెడ్డి అల్లుడు చిత్రంలో
నాగ చైతన్యతో జోడీ కట్టిన హీరోయన్?
8. పాతాళ గంగమ్మ రా రా రా -ఘంటశాల,
సుశీల ఏ సినిమాకు పాడారు?
9. అల్లూరి సీతారామరాజులో విజయ
నిర్మల పాత్ర పేరు.. తెలుగులో నటించిన
ఓ తమిళ హీరోయన్ పేరు?
10. పక్క చిత్రంలోని బ్యూటీ ఎవరు?
*
సమాధానాలు- 157
*
1. బాడీగార్డ్ 2. గద్దె 3. మాయాలోకం
4. పూరి జగన్నాథ్ 5. ఎస్ జానకి
6. వెలుగునీడలు 8. జావెద్ అలి
8. 1994 9. నర్తనశాల
10. చాందిని చౌదరి
*
సరైన సమాధానాలు రాసిన వారు
ఎల్వీ శ్రీకాంత్, డి గన్నవరం
ఎం సురేంద్ర, నరసరావుపేట
పి రాజ్యలక్ష్మి, భీమవరం
పీఎన్ హరికృష్ణ, గొంది
ఆర్ వేంకటేశ్వర రావు, సికింద్రాబాద్
బి కామేశ్వరరావు, ఐ పోలవరం
ఆర్‌కె రవి, మామిడికుదురు
పీఎం హశ్విక, సికింద్రాబాద్
ప్రసన్నరాణి వి, సికింద్రాబాద్
డి మధుసూధన్, కాకినాడ
కేవీ భాస్కరాచారి, కరీంనగర్
ఎంఎస్ హన్సిక, జి మామిడాడ
గొర్తి పరమేశ్, వరంగల్
పి లీలాసాయ, సికింద్రాబాద్
ఎన్జీకే రాజు, శ్రీకాకుళం
కె అరవింద్, పలాస
వై ముకుంద, భీమవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03