ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-158

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) స్పీడున్నోడు/ అల్లుడుశీను -హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా హిట్టు?
3) ఓ హీరో కార్తీ/ మరో హీరో నాగార్జున -టైటిలే సినిమాకు ప్రాణం. చిత్రం పేరు?
4) పులి /అరకురోడ్డులో -నాయిక?
5) శ్రీశ్రీ రచన/
ఉత్తమ గీతంగా జాతీయ అవార్డు -పల్లవి?
6) చక్కని చెక్కిలి నీది వెచ్చని కౌగిలి నాది/ లే.. లే.. లెమ్మన్నది రా రారా రమ్మన్నది -నటి?
7) హీరో సత్యనారాయణ/ దర్శకుడు నాగేష్ -చిత్రం పేరు?
8) చల్లగ కాచే పాల వెనె్నల/ నింగి సాక్షి నేల సాక్షి -ఈ చరణాలకు పల్లవేది?
9) ఎన్టీఆర్ గిరీశం/ సావిత్రి, మధురవాణి -చిత్రం?
10) చిత్రంలో హీరోయన్‌ని గుర్తించండి?

సమాధానాలు- 156

1. సుబ్రహ్మణ్యపురం 2. రేవన్ యాధు 3. లావణ్య త్రిపాఠి 4. అతనొక్కడే
5. రేణుక 6. ప్రేమించు 7. వి రామకృష్ణ 8. దాశరధి కృష్ణమాచార్య
9. శ్రావణమాసం 10. శాంతి టిటస్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
జీవీ మురళీమోహన్, ముచ్చుమిల్లి
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
ఎంవి భాస్కర్ రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
యన్ శివస్వామి, బొబ్బిలి
వి రామలింగాచారి, యాదగిరిగుట్ట
పి హరినాథ్, శ్రీకాకుళం
బివీఎన్ రాజేంద్ర, విజయనగరం
ఎవీ రాజేష్, డి గన్నవరం
ఆర్ శ్రృతి, భీమవరం
పల్లి కనకం, కర్నూలు
కెవి రాఘవ, గుంతకల్
ప్రసన్నరాణి జి, నల్గొండ
ఎం అలివేలు, సికింద్రబాద్
కె వేంకటేశ్వర రావు, తుని
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03