ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-156

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. రాహుల్ రవీంద్రన్ ‘హౌరాబ్రిడ్జి’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
3. వివి వినాయక్ ‘ఇంటిలిజెంట్’ హీరోకి జోడీ ఎవరు?
4. కల్యాణ్‌రామ్, సింధుతులాని జోడీగా సైరా దర్శకుడు చేసిన సినిమా?
5. ఆచారి అమెరికా యాత్రలో ప్రజ్ఞాజైశ్వాల్ పాత్ర పేరు?
6. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా/ కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ పాట ఎందులోది?
7. ‘రాముడేమన్నాడోయి/ సీతా రాముడేమన్నాడోయి...’ పాట పాడిన గాయకుడు?
8. ‘ఖుషీఘుషీగా నవ్వుతూ/ చలాకి మాటలు రువ్వుతూ’ పాట రాసినదెవరు?
9. పోశాని కృష్ణమురళి దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 154

1. ఏ మాయ చేశావే
2. దాసరి నారాయణరావు
3. శ్రీధర్‌రాజా
4. దాసరి పద్మ
5. ఒసే రాములమ్మ
6. శారద (రాధమ్మ పెళ్లి)
7. మేఘసందేశం
8. పవన్ కల్యాణ్
9. పిఎస్ రామకృష్ణారావు
10. కాజల్

సరైన సమాధానాలు రాసిన వారు

బి తాహిర్, హైదరాబాద్
ఎస్వీఎన్‌ఎన్ రావ్, కాకినాడ
కె జయరాజు, కర్నూలు
జీఎస్ మాలతి, రాజమండ్రి
కెఎస్ మోహన్, నడికుదురు
బిఆర్ సురేంద్ర, ఆత్రేయపురం
దాస్ జగన్, అనంతపురం
బి భవాని, పాలకొల్లు
బి కాశీనాథ్, దొడ్డిపట్ల
టి కమల, సికింద్రాబాద్
ఎన్ తల్లావఝుల, నర్సాపురం
పాయం కార్తీక్, నల్గొండ
కెసి చక్రవర్తి, విశాఖపట్నం
పాల మురళి, భీమునిపట్నం
ఎం హర్షవర్థన్ , మహబూబ్‌నగర్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్