ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-154

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. గాలివానలో/ వాన నీటిలో పడవ ప్రయాణం -అంటూ జేసుదాస్ పాడిన తాత్వికగీత రచయత?
3. అక్కినేని ట్రేడ్ మార్క్ చిత్రంనుంచి మళ్లీ పుట్టాడట. అలా పుట్టిన పాత్ర పేరు?
4. జయసుధ శివరంజని చిత్రానికి దర్శకుని భార్య నిర్మాత. ఎవరామె?
5. విజయశాంతి /దాసరి నారాయణరావు-అత్యధిక వసూళ్ల చిత్రం?
6. పారే గోదావరిలా పరిగెత్తేదే వయసు /మనిషి కాటుకు మందే లేదని తెలుసుకుని -పాటలో నటించిన హీరోయిన్?
7. నిన్నటిదాకా శిలనైనా /ప్రియే చారుశీలే -జాతీయ అవార్డు పొందిన సినిమా?
8. నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వను. ట్రెండ్‌ని సెట్ చేస్తాను.. అన్న డైలాగ్ ఏ హీరోది?
9. అక్కినేని -్భనుమతిలతో గృహలక్ష్మి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాత?
10. ఈ స్టిల్‌లో ఉన్న హీరోయన్ ఎవరు?

సమాధానాలు- 152

1. రాజుగాడు
2. వరుణ్
3. వివేక్‌సాగర్
4. రాజ్-కోటి
5. ఎ కరుణాకరన్
6. విజేత
7. ఆరుద్ర
8. స్వర్ణ కమలం
9. తాతినేని
0. అనీషా ఆంబ్రోస్

సరైన సమాధానాలు రాసిన వారు

కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
యన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
యన్ శ్రుతికీర్తి, బొబ్బిలి
యన్ ఉమాదేవి, బొబ్బిలి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
ఆర్ నాగేశ్వరరావు, శ్రీకాకుళం
నడిమింటి శివస్వామి, బొబ్బిలి
ఎపివి జగదీష్, నారాయణ్
పి రాజేంద్ర, గుంతకల్లు
ఎస్వీ రాజబాబు, విజయవాడ
బి కుమార్‌రాజా, చీరాల
కె పద్మావతి, రాజమండ్రి
డి సూర్యకుమారి, పాలకొల్లు
అల్లం ప్రసూన, అమలాపురం
వై రాంప్రసాద్, నల్గొండ
నాగవంశీ కార్తీక్, చీరాల
సి గంగాభవానీ, సికింద్రాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్