ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-153

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) నిడదవోలు నుంచి వచ్చిన సుజాత ఓ గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఎవరామె?
3) శ్రీకృష్ణ సత్యలో జాంబవతి/ లేడీస్ టైలర్‌లో నాగమణి- ఎవరా నటి?
4) నటుడు శుభలేఖ సుధాకర్ ఇంటి పేరు?
5) మహేశ్వరి/ శిరీష/ నందిని -2002లో హీరోయన్‌గా వచ్చి మూడేళ్లలో మూడు సినిమాలు చేసి మాయమైన నాగ్ హీరోయన్?
6) శ్రీదేవిని ఆటపట్టించిన ఆటగాడు/ వేటగాడు- ఎవరో?
7) అందరూ మంచివారే/ అందరూ దొంగలే -హీరో పేరు?
8) మా పల్లెలో గోపాలుడు చిత్రానికి రాణీ రాణెమ్మ.. పాట రాసిన రచయత?
9) కొడుకు ప్రభాస్/ తల్లి భానుప్రియ -చిత్రం?
10) ఈ హీరోయన్ ఎవరో చెప్పండి?

సమాధానాలు- 151

1. తొలిప్రేమ
2. వసుమతి
3. హలోగురూ ప్రేమకోసమే
4. జయరాం
5. నయనతార
6. బ్రహ్మానందం
7. విక్రమ్ సిరికొండ
8. రన్ రాజా రన్
9. మంజుల
10. శ్రీయాశరణ్

సరైన సమాధానాలు రాసిన వారు

యన్.శివస్వామి, బొబ్బిలి
ఆర్ నాగేశ్వరరావు, శ్రీకాకుళం
ఎల్ అహమద్, సుల్తానాబాద్
ఎస్వీ రామయ్య, హైదరాబాద్
పొన్నాడ రాజు, కర్నూలు
జీ ధర్మ, కాకినాడ
కేవీ హరి, పిఠాపురం
బీవీ రాణి, కడప
ఎల్ జగన్, సికింద్రాబాద్
పి భవాని, పాలకొల్లు
ఎల్ కాశీనాథ్, దొడ్డిపట్ల
సీ రాజేంద్రఫణి, సికింద్రాబాద్
ఎల్వీ కార్తీక, నల్గొండ
పాయం లత, సామర్లకోట
కెసి చక్రవర్తి, పలాస

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్