ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) సన్నజాజులోయ్/ ఈ గంట గణగణ మ్రోగాలి - పాటలున్న సినిమా పేరు?
3) ఎవరు మొనగాడు/ గుండెలు తీసిన మొనగాడు- ఎవరు?
4) పల్లవి- అనుపల్లవి/ వంశవృక్షం- నటుడు?
5) మల్లెపందిరి/ రాగలీల -దర్శకుడు?
6) ప్రభు, కార్తీక్ నటించిన చిత్రం/ వెంకటేష్ నటించిన చిత్రం- పేరు?
7) ఏలి .. ఏలి పాలు ఓలికమ్మ/ ఎ....క్కాడా?
-సినిమా పేరు?
8) వరుణ్‌సందేశ్ చిత్రం పేరు/ బొమ్మరిల్లులో నాయిక డైలాగ్-?
9) హీరో ఆర్ నారాయణమూర్తి/ హీరోయిన్ జయసుధ- సినిమా పేరు?
10) ఈ నటిని గుర్తించండి?
**
సమాధానాలు- 13

1) బ్రూస్‌లీ 2) దేవాంతకుడు
3) అమలాపాల్ 4) రేలంగి
5) రవి 6) మోహన్‌లాల్ 7) వేదం
8) కలర్స్ స్వాతి 9) వాణిశ్రీ
10) ఎక్కడోయి ప్రియా.
**
సరైన సమాధానాలు రాసిన వారు

ఎన్ శివస్వామి, బొబ్బిలి
పి రామకృష్ణ, ఆదోని
ఎస్‌ఎస్ రావు, తాడిపత్రి
జిఆర్ ప్రసాద్, ఎన్నిగనూరు
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
జి వెంకట్‌రెడ్డి, అనపర్తి
టిఆర్ దీప్తి, సత్తెనపల్లి
పివి రావు, టేకి
ఎస్‌జె అన్నపూర్ణ, అక్కాయపాలెం
ఎండి ప్రసాద్‌రెడ్డి, సుబేదారి
జిజె గుప్త, కర్నూలు
దినేష్‌రెడ్డి, నెల్లూరు
వి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
పివిఎస్ రావు, అద్దంకి
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు