ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) అదుర్స్ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పేరేమిటి?
3) వెనె్నల మాటాడునా కురిపించును చల్లదనాలు/ కొండవాగు గలగలలో కోటి రాగమాలికలు- పల్లవి మొదటిపదం?
4) ఎన్టీఆర్ హీరో/ రాధాసలూజా హీరోయిన్- సినిమా పేరు?
5) సొగసు చూడతరమా- దర్శకుడు?
6) కలియుగ../ మనవూరి.. -డాష్‌లను ఒకే పదంతో పూరించొచ్చు?
7) తాత ప్రకాష్‌రాజ్ / మనవడు శర్వానంద్- చిత్రం పేరు?
8) హరిప్రియ తొలి చిత్రం / భూమిక నిర్మాతగా సినిమా -పేరు?
9) బడిపంతులు చిత్రానికి దర్శకుడు ఎవరు?
10) ఈ నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 145
*
1. ప్రేమకథా చిత్రం-2
2. పినిశెట్టి శ్రీరామమూర్తి
3. ఆది ఎం ఇరాని
4. నా ఆటోగ్రాఫ్..
5. తరుణ్
6. దాదా సాహెబ్ ఫాల్కే
7. చార్మి
8. భరతన్
9. జి అరవింద్‌రెడ్డి
10. నివేతా పేతురాజ్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కెవి మహేశ్‌బాబు, కర్నూలు
జి శివాత్మిక, పాలకొల్లు
జీవీ శృతికీర్తి, సికింద్రాబాద్
టీవీఎస్ ప్రియాంక, పెనుమంట్ర
బి గాయత్రి, హైదరాబాద్
హెచ్ రామారావు, ఆదోని
ప్రసన్నకుమార్, ఆదిలాబాద్
కెజీవి మోహన్, అనంతపురం
సి రాఘవ, హైదరాబాద్
వి కరుణ, ఘట్‌కేసర్
ఆర్‌వి రావు, విశాఖపట్నం
కె రమాదేవి, అంబాజీపేట
ఆర్ కవిత, ఆత్రేయపురం
ఎస్ శ్రీహరి, విశాఖ
బీఆర్ మాడుగుల, నంధ్యాల
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్