ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-146

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. శోభన్‌బాబుకు జేసుదాస్ పాడిన దాసరి తాత్విక గీతం?
3. ‘మనసుకు నచ్చింది’ అని సందీప్ కిషన్ చేత అనిపించుకున్న హీరోయన్?
4. అనుష్కశెట్టి భాగమతికి దర్శకుడు?
5. విజయశాంతి /దాసరి నారాయణరావు-అత్యధిక వసూళ్ల చిత్రం?
6. కలియని దిక్కులు కలవవని/ తెలిసి ఆరాటం దేనికని.. అని పాటలో ప్రశ్నించిన రచయత?
7. నిన్నటిదాకా శిలనైనా /ప్రియే చారుశీలే -జాతీయ అవార్డు పొందిన సినిమా?
8. దర్శకుడు ఆర్‌ఆర్ మదన్- మోహన్‌బాబు కాంబోలో వచ్చిన సినిమా?
9. ‘చారీ’.. అని బ్రహ్మానందం అంటే ‘సారీ’ అని సెటారికల్‌గా చెప్పే హీరో?
10. ఈ స్టిల్‌లో ఉన్న నటి ఎవరు?
*
సమాధానాలు- 144
*
1 సూర్యకాంతం
2. రాజా చంద్ర
3. అంబిక
4. వైరం ధనుష్
5. ఆత్రేయ
6. కెవి మహదేవన్
7. అక్కినేని
8. నిడుదవోలు
9. సావిత్రి
10. రెజీనా కాసాండ్రా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
సిహెచ్ రాధిక, హైదరాబాద్
ప్రజ్వల కె, నల్గొండ
కెబి శివరాం, రాజోలు
ఆర్‌ఎన్ రావు, బద్వేలు
కె రాజేంద్ర, హైదరాబాద్
ఎం రాజారత్నం, జిగిత్యాల
ఎం ఖాజా, సికింద్రాబాద్
ఎల్వీ కళ్యాణి, విశాఖపట్నం
హెచ్‌ఎన్ రాజు, నర్సాపురం
బ్రమరాంభ డి, కర్నూలు
బి హరీశ్, బిట్రగుంట
జె స్నిగ్ధ, నరసాపురం
రాజేంద్రప్రసాద్, రాజమండ్రి
సీతారామారావ్, విజయవాడ
జె రుద్రావతి, వరంగల్
గోడ శ్రీరాములు, పాలకొల్లు
ఐబి సురేంద్ర, పార్వతీపురం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్